Dr. Vishnubhatla Subrahmanya Sastry

He is born on 5.01.1941 at Vijayawada, A.P. in a traditional Vedic scholar family. After having learnt Yajur kramantham as a very young child from his father, Bhy. Venkateswara Avadhani, he continued higher studies with paternal uncle Bhy. Ramamurty Ghanapati in kavya, Nataka, Alamkara Sastra. Bhy. Gullapalli Venkata Narayana Sastry taught him Yajur Ghanantam; – Salakshna Ghanantam from Bhy. E. Ramaswami Sarma; Advaita Vedantam & Tarkam from Bhy. Mandalika Venkata Sastry & Bhy. Rani Narasimha Sastry; & Shadanga Vidyaranya Bhasyam from a host of very illustrious Gurus, Parimi Viswanatha Sastry, Bhy. Lanka Venkatarama Sastry & Bhy. Sannidhanam Lakshminarayana Murty who taught him vyakaranam, Srauta prayogam, Mimamsa & Vedabhasyam respectively.

Bhagavatstuti – భగవత్స్తుతి

 మాయాయవనికాచ్ఛన్నమజ్ఞాధోక్షజమవ్యయమ్ ।
 న లక్ష్యసే మూఢదృశాం నటో నాట్యధరో యథా ॥

                                                                            (శ్రీ.భా.1-8-19)

భగవానుడు ఎందుకు దృష్టికి గోచరించడు? అను విషయము ఈ శ్లోకములో ఇట్లు చెప్పబడినది. ఓ అధోక్షజా? ఓ శ్రీకృష్ణా? మాయ అనే ఆవరణలో నీ స్వరూపము కప్పబడి ఉండుటచేత దేహాత్మాభిమానము కల అజ్ఞానులు నీ స్వస్వరూపమును దర్శింపలేకున్నారు. రంగస్థలమందున్న నటుడు తెరలోపల ఉండుట చేత ఎవరికి కనపడనట్లు అజ్ఞానులకు నీవు దర్శన యోగ్యుడవగుటలేదు. సర్వవ్యాపకుడవయిననూ చక్షురాది ఇంద్రియములకు నీవు సాక్షాత్కరించేవాడవు కావు. అజ్ఞానురాలనగు నేను నిన్నెట్లు తెలుసుకోగలను…? ఓ కృష్ణా! నీవు నాశము లేనివాడవు. అట్టి నీకు నమస్కారము చేయుచున్నాను.

v1

Some of our Popular Books

వేదాలలో పక్షి విజ్ఞానము
వ్యాసపూజా విధానము
శ్రీ పరమాచార్య జ్యోతి
సంస్కార రత్న పేటిక
Copyright © 2024 SpiritualDiscourses. All Rights Reserved.